amp pages | Sakshi

వెబ్సైట్లో ఓయూసెట్ ప్రాథమిక కీ

Published on Thu, 06/16/2016 - 02:49

సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు పీజీ, పీజీడిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2016 ‘ప్రాథమిక కీ’ని బుధవారం వర్సిటీ అధికారుల విడుదల చేశారు. ఈ కీ ని www.ouadmissions.com,
www.osmania.ac.in వెబ్‌సైట్‌లలో పొందుపరిచారు. విడుదల చేసిన కీ లో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బలపరిచే మెటీరియల్‌ను జతపరిచి రాతపూర్వకంగా వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్‌కు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు  అందజేయాలని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ఓయూసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు వస్తుందని కళాశాల విద్యా కమిషనర్ వాణీప్రసాద్ తెలిపారు. 10 కంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు రాకపోవచ్చని, ఈనెల 17వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు.  కొత్త కోర్సులు, కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చినందున, విద్యార్థులు తమ ఆప్షన్లు, వివరాలను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. బుధవారం వరకు 1,65,174 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,56,419 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. ఆలస్య రుసుంతో 16, 17 తేదీల్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. కాగా టెట్ ఫలితాల్ని వెంటనే విడుదల చేయాలంటూ 20న విద్యాశాఖ, టెట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు రాష్ట్ర టెట్, డీఎస్సీ అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, రవి, మధుసూదన్  హెచ్చరించారు.

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?