వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పైపులైనే రహదారి
Published on Thu, 06/07/2018 - 11:31
ఫతేనగర్ శివాలయం రోడ్డు నాలాపై ఉన్న పైప్లైనే వారికి దారి..స్థానికులు దానిపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఫతేనగర్ నుండి బాలనగర్కు వేళ్లే కార్మికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. బ్రిడ్డి పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య నెలకొంది. గతంలో అనేకమంది ఇందులో పడి గాయపడిన సంఘటనలూ ఉన్నాయి.
– ఫొటోలు : నోముల రాజేష్ రెడ్డి
#
Tags