amp pages | Sakshi

‘ప్రైవేట్‌’ బిల్లు రద్దు చేయాలి  

Published on Fri, 03/30/2018 - 10:14

శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం శాతవాహన యూనివర్సిటీ బంద్‌ నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు వర్సీటీ వద్దకు చేరుకోవడంతో  స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ నాయకులు కిరణ్, యూనివర్సిటీ ఇన్‌చార్జి శివతోపాటు పలువురు యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ విషయం ముందగానే తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని నిలువరించారు. అరెస్టు చేసి కొత్తపల్లి ఠాణాకు తరలించారు. దీంతో కాసేపు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. వారు మాట్లాడుతూ ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లు రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలతో బడుగు, బలహీనవర్గాలకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. యూని వర్సిటీ విద్యార్థులు శివ, ప్రశాంత్, నగర కార్యదర్శి చిక్కుల కిరణ్, జోనల్‌ ఇన్‌చార్జీలు రాపర్తి శ్రీనివాస్, బాలజీ, రామకృష్ణ, శివ, చింటు, ఆశీష్‌ పాల్గొన్నారు.  

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌