amp pages | Sakshi

భర్త నుంచి రక్షణ కల్పించండి

Published on Sat, 08/01/2015 - 02:00

కలెక్టర్‌కు కలిసిన రాసాల పావని

హన్మకొండ అర్బన్ : అదనపు కట్నం, వివాహేతర సంబంధాల పేరుతో వేధిస్తూ చంపుతానని భయపెడుతున్న భర్త విలేకరి రాసారాల వెంకట్ నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని రాసాల పావని శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. భర్త తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా వినడం లేదని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే తన రెండో పెళ్లికి సహకరించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని వివరించింది. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది.

కేసులు నమోదు
బాధితురాలి సమస్యలపై కలెక్టర్ వాకాటి కరుణ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విలేకరి వెంకట్‌పై అదనపు కట్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా చూస్తామని  హామీ ఇచ్చారు. తదుపరి చర్యల కోసం వరంగల్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

Videos

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌