amp pages | Sakshi

‘రాదు’కున్న సాంగ్‌

Published on Mon, 01/07/2019 - 11:39

రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుపడిన ఓ కుర్రాడు పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయిందో తెలిసిందే. ‘మీకు గవర్నమెంట్‌ స్పెల్లింగ్‌ రాదు’ అంటూ వారితో సంభాషించిన మితీష్‌.. ఇప్పుడు టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాల్లో సెలబ్రిటీ అయిపోయాడు. డ్రంకన్‌ డ్రైవ్‌ చేయొద్దన్న సందేశంతో డిసెంబర్‌ 30న బిగ్‌బాస్‌ ఫేం రోల్‌రైడా మితీష్‌తో కలిసి ఓ సాంగ్‌ పాడారు. ఈ పాట వారం రోజుల్లో మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఆ కథాకమామీషు రోల్‌రైడా, మితేష్‌లు ‘సాక్షి’తో పంచుకున్నారు.

శ్రీనగర్‌కాలనీ:  ఒక పదం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందని, అది కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ కుర్రాడు పోలీసులతో మాట్లాడిన ‘రాదు’ అనే పదంతో ఓ సాంగ్‌ వస్తుందని ఆ కుర్రాడు సహా ఎవరూ ఊహించి ఉండరు. కొద్ది రోజులుగా ‘రాదు’ అనే పదం వైరల్‌ అయింది. ఇంకా గుర్తుకు రాలేదా.. అదేనండి రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికి పోలీసులతో ‘మీకు గవర్నమెంట్‌ స్పెల్లింగ్, సైకాలజీ స్పెల్లింగ్‌ వచ్చా.. రాదు...రాదు’ అంటూ వారితో సంభాషించిన మితీష్‌.. అలియాస్‌ మిట్టు, మ్యాడీ ఇటీవలి కాలంలో టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాలలో ‘రాదు’ అనే డైలాగ్‌తో వైరల్‌ అయ్యాడు. కొత్తగా డిసెంబర్‌ 30న ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతూ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయొద్దు అనే సందేశంతో కూడిన సాంగ్‌ను బిగ్‌బాస్‌ ఫేం రోల్‌రైడా మితీష్‌తో కలిసి పాడారు. ఈ సాంగ్‌ వారంలో రోజుల్లో మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఈ సందర్భంగా మితీష్‌ ‘రాదు’ అనే పదం గురించి, రోల్‌రైడా సాంగ్‌ గురించి ‘సాక్షి’తో మాట్లాడారు.అవి వారి మాటల్లో..  

ఇంత వైరల్‌ అవుతుందనుకోలేదు..
నా పేరు డి.మితీష్‌ సన్నిహితులు మిట్టు, మ్యాడీ అంటారు. ఇంటర్‌ తర్వాత డిప్లొమాతో చదువు ఆపేసి ఈ కామర్స్‌లో బిజినెస్‌ చేస్తున్నా. అక్టోబర్‌ 28న ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సంతోషంలో డ్రింక్‌ చేశా. ఆ తర్వాత డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికి ఆవేశంలో ట్రాఫిక్‌ పోలీసులతో సంభాషించాను. మీకు కనీసం గవర్నమెంట్, సైకాలజీ స్పెల్లింగ్‌ రాదు.. రాదు అని మాట్లాడాను. ఆ రోజు మాట్లాడిన దానికి చాలా బాధపడ్డా. పోలీసులు నా కారణంగా ఇబ్బందిపడ్డారు. నాకు తెలియకుండానే నేను మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అవాక్కయ్యాను. కొద్ది రోజుల తర్వాత ‘రాదు’ అనే పదంతో డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లో వీడియోలు, ఫేస్‌బుక్‌లో రావడంతో చాలా ఫోన్స్‌ వచ్చాయి. రేడియో మిర్చి నుంచి కూడా కాల్స్‌ వచ్చాయి. నాతో రేడియోలో మాట్లాడించారు. ఫ్రెండ్స్‌ కూడా నువ్వు సెలెబ్రిటీ అయిపోయావ్‌రా అంటూ సోషల్‌ మీడియాలో ఆటపట్టించారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఫేం రోల్‌రైడా నాకు ఫోన్‌ చేశారు. రాదు అనే పదం బాగా వైరల్‌ అయింది. మనం సోషల్‌ మెసేజ్‌తో ఎంటర్‌టైన్‌గా ఓ వీడియో సాంగ్‌ చేద్దాం అని చెప్పారు. డిసెంబర్‌ 31న చాలా మంది తాగి వాహనాలు నడుపుతారని తెలిసి కొద్దిగా అయినా మార్పు వస్తుందని 30న పాట రిలీజ్‌ చేశాం. ఆ సాంగ్‌కు బాగా క్రేజీ వచ్చింది. వారంరోజుల్లోనే మిలియన్‌కుపైగా వ్యూస్‌ సాధించింది. చాలా సంతోషంగా ఉంది. నిజంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయడం తప్పు, ఇంకోసారి ఆ తప్పు చేయను.. ఎవరూ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయకూడదని కోరుతున్నాను.     – మితీష్‌

‘రాదు’  పాటను ఆలపించిన గాయకులు వీరే..
మార్పు కోసం..

రాదు అనే పదం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. దీంతో మితీష్‌ను కలిశాను. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయాలను, పలు అంశాలను ప్రస్తావిస్తూ, మెసేజ్‌తో వీడియో సాంగ్‌ చేద్దాం అని చెప్పాను. సాంగ్‌ను ముందుగానే రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం. కానీ సంవత్సరం చివరిరోజు చాలా మంది తాగి వాహనాలు నడుపుతారు. 2015లో సికింద్రాబాద్‌ వద్ద నా కళ్ల ముందే మోటార్‌ సైకిల్‌పై డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసి ఇద్దరు చనిపోయారు. కొద్దిగా అయినా మార్పు వస్తుందని కమ్రాన్‌ మ్యూజిక్‌తో వీడియో రాప్‌ సాంగ్‌ను రూపొందించి చివరిలో మితీష్‌తో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయొద్దని మెసేజ్‌ ఇచ్చాం. వారం రోజుల్లోనే మిలియన్‌ వ్యూస్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎవరూ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయొద్దని కోరుకుంటున్నాను.      – రోల్‌ రైడా, సింగర్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)