నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ ఇవ్వాలి
Published on Sat, 02/14/2015 - 02:41
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వోద్యోగులకు ప్రకటించినట్టుగానే తమకు ఫిట్ మెంట్ కావాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరనున్నారు. ఏపీ, తెలంగాణ ల్లోని ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ (ఫిట్మెంట్) చేయాలని కోరుతూ ఈ నెల 16న ఆర్టీసీ ఎండీకి నోటీసివ్వనున్నట్టు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్, ఇ.అశ్వద్ధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేతనాల సవరణ ప్రక్రియ కోసం పే కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
#
Tags