Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వింత గొర్రెపిల్ల జననం
Published on Sat, 07/28/2018 - 11:57
అల్గునూర్(మానకొండూర్) పెద్దపల్లి : తిమ్మాపూర్ మండల కేంద్రం లో అట్ల రాజయ్యకు చెందిన గొర్రెకు శుక్రవారం వింత పిల్ల జన్మించింది. ఒకే తల, ఎనిమిది కాళ్లతో జన్మించింది. దీనిని స్థానికులు వింతగా చూశారు. జన్యులోపం కారణంగా ఇలాంటి గొర్రెపిల్లలు జన్మిస్తాయని పశువైద్యాధికారి సురేందర్‌రెడ్డి తెలిపారు. గొర్రెపిల్ల పుట్టిన వెంటనే చనిపోయింది.
#
Tags