నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత
Published on Fri, 02/23/2018 - 16:25
సాక్షి, వరంగల్: కాకతీయ వర్సిటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ కోసం వచ్చిన విద్యార్థి సంఘాలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు కొట్టుకున్నారు.
దీంతో పలువురు విద్యార్థలకు గాయాలయ్యాయి. వర్సిటీ అధికారుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో భారీగా సిబ్బంది మోహరించారు.
#
Tags