amp pages | Sakshi

సొంతూళ్లోనే కాయకష్టం

Published on Wed, 06/10/2020 - 05:22

సాక్షి,హైదరాబాద్‌: కరోనా ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎక్కడెక్కడి నుంచో పొట్టచేతబట్టుకుని నగరాలకు వలసలు వచ్చి కాయకష్టం చేసుకుని బతికే శ్రమజీవులకు లాక్‌డౌన్‌ ఓ అశనిపాతంలా పరిణమించింది. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలసకార్మికులు నగరాలు విడిచి స్వగ్రామాల బాటపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మునుపెన్నడూ ఉపాధి పనులకు హాజరు కాని వారంతా కూలి పనులకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఉపాధి పనులకే అనుమతి ఉండటం వలసకార్మికులకు కలిసివచ్చినట్లైంది. దీంతో స్వస్థలాలకు వచ్చిన వీరికి ఉపాధి హామీ పనులు ఊరటనిచ్చాయి. మరోవైపు రోజు కూలి రేటును కేంద్ర ప్రభుత్వం రూ.237కు పెంచడం కూడా వారికి బాగా కలిసొచ్చింది. 

జాబ్‌కార్డులకు పెరిగిన దరఖాస్తులు
లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోవడం, ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో కొత్త జాబ్‌ కార్డుల కోసం ఎగబడ్డారు. ఇటీవల ఏకంగా 2.96 లక్షల మంది పనికావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలల కాలంలోనే ఈ స్థాయిలో కుటుంబాలు జాబ్‌కార్డులు పొందడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గత మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌ కార్డు కలిగిన కుటుంబాలు 51,40,663 ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఆ సంఖ్య 52,42,769 కుటుంబాలకు చేరింది. దీంతో గత రెండు నెలల్లోనే కొత్తగా 1,02,106 కుటుంబాలు జాబ్‌ కార్డులు పొందారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 12,725 కుటుంబాలు(27,875 మంది), రంగారెడ్డి జిల్లాలో 11,788 కుటుంబాలు(25,635) జాబ్‌ కార్డులు పొందాయి. ఆ తర్వాత వికారాబాద్‌లో 14,776 మంది, కామారెడ్డిలో 14,596 మంది, సిద్దిపేటలో 14,099 మంది, నాగర్‌ కర్నూల్‌లో 11,357 మంది, జగిత్యాలలో 9,215 మంది, నిర్మల్‌లో 12,545 మంది కొత్తగా జాబ్‌ కార్డులు పొంది ఉపాధి పనులకు హాజరయ్యారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తొలగిపోయే సంకేతాలు కనిపించకపోవడంతో మరికొన్నాళ్లలో మరిన్ని కొత్త జాబ్‌ కార్డులు జారీ చేసినా ఆశ్చర్యం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)