amp pages | Sakshi

రేపు వీఆర్‌ఓల అత్యవసర సమావేశం

Published on Fri, 09/09/2016 - 04:00

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) :  వీఆర్‌ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆ««దl్వర్యంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎస్‌ పెన్షన్‌ సౌకర్యం రద్దు, కొత్త జిల్లాలకు వీఆర్‌ఓల కేటాయింపు, పదోన్నతులు తదితర వాటిపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బానాల రాంరెడ్డి సమావేశానికి విచ్చేస్తున్నారని, జిల్లాలోని వీఆర్‌ఓలు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. 
 

Videos

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?