నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీఎస్కేసీలో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
Published on Mon, 07/11/2016 - 17:56
మెదక్: తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టీఎస్కేసీ)లో ఫుల్‌టైం మెంబర్‌గా పని చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్‌రాజు తెలిపారు. బీటెక్/ఎంటెక్ ద్వితీయ శ్రేణిలో లేదా ఎమ్మెస్సీ(కంప్యూటర్/ఐటీ), ఎంసీఏ/ఎంబీఏ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.8వేల వేతనం ఇస్తామన్నారు. ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
#
Tags