రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
Published on Sun, 07/16/2017 - 15:59
బచ్చన్నపేట(జనగామ జిల్లా): బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. యువతిని నిర్బంధించి వారం రోజుల పాటు ఓ యువకుడు అత్యాచారం జరిపాడు. ఈ విషయం గ్రామస్తులు గమనించి బాధితురాలికి విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన అన్యాయంపై పోలీసులకు బాధితులు పిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు.
గ్రామ పెద్దలు ఆమె శీలానికి రూ.40 వేలు ఖరీదు కట్టి విషయం సద్దుమనిగేలా చూశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. న్యాయం కోసం ఉన్నత అధికారి సీపీ సుధీర్ బాబుకి వాట్సప్‌లో బాధితులు పిర్యాదు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

#
Tags