amp pages | Sakshi

పాలేరు పోలింగ్‌లో వీవీ పీఏటీ టెక్నాలజీ

Published on Sat, 05/07/2016 - 14:05

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల అధికారులు వీవీ పీఏటీ సాంకేతికను వినియోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్న దేశంలోనే తొలి నియోజకవర్గం పాలేరు అని జిల్లా కలెక్టర్ దానకిషోర్ శనివారం మీడియాకు తెలిపారు. 243 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ మెషిన్లకు వీవీ పీఏటీలను అమరుస్తున్నట్టు ఆయన చెప్పారు. దీని ద్వారా ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు మూడో పక్షం తనిఖీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరో వైపు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరఫున ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సంభాని చంద్రశేఖర్, ఆర్ దమోదర్‌రెడ్డి తదితరులు తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ప్రచారం నిర్వహించారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌