amp pages | Sakshi

రూ.20లకే చీర.. పోటెత్తిన మహిళలు

Published on Thu, 07/04/2019 - 12:54

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లిలో ఓ వస్త్ర దుకాణంలో రూ.20లకే చీర అని ఆఫర్‌ పెట్టడంతో మహిళలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఓ దుకాణదారుడు రూ.20కే చీరంటూ చేసిన ప్రకటనతో చుట్టుపక్క గ్రామాల మహిళలంతా షాపు వద్దకి పోటెత్తారు. ఉదయం నుంచే దుకాణం ముందు అర కిలోమీటరు మేర బారులు తీరారు. దుకాణం తెరవగానే చీరలను దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని అదుపు చేయడంలో విఫలమైన నిర్వాహకులు చివరకు దుకాణాన్ని తాత్కాలికంగా మూసేశారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)