చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫైటింగ్.. షూటింగ్
Published on Tue, 04/10/2018 - 10:53
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని ముప్పిరెడ్డి గ్రామ శివారులో గల బీఎస్ స్టీల్ పరిశ్రమలో ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారం ‘సవ్యసాచి’ అనే సినిమా షూటింగ్లో భాగంగా హీరో నాగచైతన్య పై పైటింగ్ సన్నివేశాలను ఫైటింగ్ మాస్టర్లు రామ్– లక్ష్మణ్‌లు చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినిమా ఫైట్ మాస్టర్లూ మాట్లాడుతూ చందు మోండేటీ దర్శకత్వంలో సినిమాను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇట్టి సినిమా భాగంలో భాగంగా ఫైటింగ్ సన్నివేశాలను తీస్తున్నామన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరో, లైన్ ప్రోడక్షన్ పీటీ గిరిధర్∙తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
#
Tags