amp pages | Sakshi

యాక్సిస్ బ్యాంక్ సంక్రాంతి కానుక

Published on Fri, 01/13/2017 - 18:16


ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద  ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్  ఖాతాదారులకు సంక్రాంతి పండుగ కానుకను అందించింది. గృహ రుణాలు సహా రుణాలపై ఎంసీఎల్ ఆర్ ను 0.70 శాతం వరకు తగ్గించినట్టు శుక్రవారం ప్రకటించింది.   వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంక్ లెండింగ్ రేటులో  70 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. వార్షిక రుణ రేటులో 0.65 నుంచి 8.25 శాతందాకా తగ్గించింది. ఈ తగ్గింపురేట్లు జనవరి 18నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.  శిఖా శర్మ నేతృత్వంలోని  యాక్సిస్ బ్యాంక్   నోట్లు రద్దు అనంతరం బ్యాంకు లో అధిక లిక్విడిటీ తో ఈ నిర్ణయం తీసుకుంది

కాగా ఇప్పటికే డీమానిటైజేషన్ అనంతరం మేజర్ బ్యాంకులతో సహా ఇతర బ్యాంకులన్నీ తమ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన బ్యాంక్ ఎస్సెట్స్  అండ్ లయబిలిటీ కమిటీ సమావేశంలో  తగ్గింపు రేటు అమలుకు ఆమోదం లభించింది. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌