amp pages | Sakshi

సౌర విద్యుత్, రక్షణ రంగాలపై భెల్ దృష్టి

Published on Sat, 11/30/2013 - 01:36

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ వ్యయంతో అధిక విద్యుత్ ఉత్పత్తి అయ్యే కాన్సన్‌ట్రేడెట్ సోలార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వరంగ బీహెచ్‌ఈఎల్ ప్రకటించింది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన కంపెనీ అబెన్‌గోవా సోలార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీహెచ్‌ఈఎల్ హైదరాబాద్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.రవిచందర్ తెలిపారు. ఈ విధానంలో మిర్రర్ రిఫ్లెక్టర్ ద్వారా స్టీమ్ టర్బైన్ బాయిలర్లు పనిచేస్తాయన్నారు. ఈ రిఫ్లెక్టర్లను అబెన్‌గోవా సరఫరా చేస్తే బాయిలర్లను బీహెచ్‌ఈఎల్ అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫొటో వోల్టాయిక్ కంటే ఈ విధానంలో యూనిట్ విద్యుత్‌ను రూ.6-7కే ఉత్పత్తి చేయెచ్చని, కానీ దీనికి అధిక భూమి అవసరం అవుతుందన్నారు. తయారీ రంగంపై సీఐఐ శుక్రవారం నిర్వహించిన ‘మానెక్స్ -2013’ కార్యక్రమంలో పాల్గొన్న రవిచందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రధానంగా రక్షణ, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
 
  దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం చాలా కీలకమైనదని, ప్రస్తుతం జీడీపీలో 15%గా ఉన్న తయారీ రంగ వాటాను 25%కు పెంచితే అదనంగా 92 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం సేవల రంగం పై అధికంగా దృష్టిసారిస్తోందని, 1990 దశకాల్లో లాగా తయారీ రంగంపై దృష్టిసారించాలన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)