amp pages | Sakshi

పెద్దనోట్ల రద్దుపై బిల్‌గేట్స్‌ ఏమన్నారంటే?

Published on Thu, 11/17/2016 - 18:46

మైక్రోసాఫ్ట్‌ అధినేత, ప్రముఖ మానవతావాది బిల్‌ గేట్స్‌ను తాజాగా పెద్దనోట్ల రద్దుపై ‘నో ఒపీనియన్‌’  అంటూ స్పందించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్లను రద్దుకు మద్దతునిచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై, పెద్దనోట్ల రద్దుపై స్పందించాలని ‘ద హిందూ’ దినపత్రిక రిపోర్టర్‌ కోరగా.. ‘నో ఒపీనియన్‌’ (నాకు తెలియదు) అని బదులిచ్చారు.

భారత్‌ శరవేగంగా డిజిటలైజ్‌ అవుతున్నదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధార్‌కార్డు విధానం కూడా అద్భుతమని ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌  ట్రంప్‌ ఎన్నికపై స్పందించాలని కోరగా.. దాని గురించి చెప్పడానికి ఏమీ లేదని, ఎవరూ అధ్యక్షుడైనా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా తాము వారితో పనిచేస్తామని వెల్లడించారు.
 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?