amp pages | Sakshi

నన్‌ వేషంలో వచ్చి మహిళల బీభత్సం

Published on Wed, 08/30/2017 - 17:23



- తుపాకులతో పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం
 
సాక్షి, టన్నెర్స్‌విల్లే(అమెరికా): ప్రకృతి అందాలకు నెలవైన పెన్సిల్వేనియాలోని పొకోనోలో ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. స్థానిక టన్నెర్స్‌విల్లేలోని సిటిజన్‌ బ్యాంకులో పట్టపగలే దోపిడీ యత్నించారు. 
 
క్రైస్తవ సన్యాసిని(నన్‌)ల దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం కస్టమర్ల మాదిరి బ్యాంకులోకి ప్రవేశించారు. కొద్ది సేపటికే దుస్తుల్లో దాచిపెట్టుకున్న తుపాకులను బయటికి తీసి సిబ్బందికి గురిపెట్టి కరెన్సీ కట్టలను తీసుకునే ప్రయత్నం చేశారు. బిక్కుబిక్కుమంటూ నిల్చున్న ఉద్యోగుల్లో ఒకరు కాస్త ధైర్యం చేసి ప్రమాదఘంటిక(ఆలారం బెల్‌)ను మోగించాడు.
 
స్పీకర్ల నుంచి ఒక్కసారే ‘కుయ్‌.. కుయ్‌..’  మంటూ సైరన్‌ శబ్ధాలు పెద్దగా మోగడంతో ఆ మహిళా దొంగలు బిత్తరపోయారు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటికిగానీ బ్యాంకుకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో దొంగల ముఖాలను గుర్తించారు. ఆ ఫొటోలోని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌