amp pages | Sakshi

ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం

Published on Sun, 01/18/2015 - 23:07

పుణే: ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. యూరినల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను శనివారం దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేర్చారు. అవయవాలన్నీ సరిగా పనిచేయకపోవడంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆదివారం వెల్లడించారు.

లక్ష్మణ్ పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని డాకర్ట్ సమీర్ జంగ్ తెలిపారు. మూత్రపిండం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారని వెల్లడించారు. 2010లో స్ట్రోక్ రావడంతో ఆయనకు కుడివైపు భాగం చచ్చుబడిపోయి, మాట పడిపోయిందని లక్ష్మణ్ సన్నిహితుడు కైలాశ్ భింగారి తెలిపారు.

Videos

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)