amp pages | Sakshi

ఫేస్‌బుక్‌లో పరిచయం.. యువతి మోసం

Published on Fri, 03/24/2017 - 19:56

గుంటూరు: ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఆ యువతిని కలుసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. పాతగుంటూరుకు చెందిన ఎల్‌ఎల్‌బీ చదువుతున్న యువకుడు ఓ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పరచుకున్నాడు. శుక్రవారం ఆ యువతి అతనిని జేకేసీ కాలేజీ రోడ్డులోని ఖాళీస్థలం వద్దకు రమ్మని ఫోన్‌ చేసింది. దీంతో అతడు అక్కడికి చేరుకున్నాడు.

మొఖం కనబడకుండా స్కార్ప్‌ కట్టుకుని ఉన్న ఆ యువతి  కొద్దిసేపు కబుర్లు చెప్పింది. యువకుడి చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్‌ అడిగి తీసుకుని ఒక్క ఉదుటన తన స్కూటీపై ఉడాయించింది. తేరుకున్న యువకుడు తన బైక్‌పై ఆమెను పట్టుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. యువతికి సంబంధించిన వివరాలు, ముఖం  చూడకపోవడంతో యువకుడు మోసపోయానని వెల్లడించాడు. ఫేస్‌ బుక్‌లోనూ ఆమె ఫొటో ఉంచలేదని తెలిపాడు. వాహనం నంబర్‌ కూడా నోటు చేసుకోలేకపోయానని చెప్పాడు.
 
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)