amp pages | Sakshi

హోండా ఇండియా వరల్డ్‌ రికార్డ్‌ అమ్మకాలు

Published on Mon, 04/03/2017 - 20:30

న్యూఢిల్లీ:  ప్రముఖ ద్విచక్ర వాహన  తయారీ  సంస్థ హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ)  అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించింది.    ఒక్క 2017-17 ఆర్థిక సంవత్సరంలో  మార్కెట్‌ పోటీలో ధీటుగా నిలబడింది.   ఒక్క ఈ సంవత్సరంలో హోండా   50 లక్షల  టు వీలర్స్‌ అమ్మకాలతో   భారీ గ్రోత్‌ సాధించి ఆల్‌ టైం రికార్డ్‌ను  తాకింది. మొత్తం అమ్మకాలు 12శాతం ఎగిసి 5,008,103 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది.  గత ఏడాది 4,483,462 వాహనాల అమ్మకాలతో పోలిస్తే డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ నమోదు  చేసినట్టు  సేల్స్ & మార్కెటింగ్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యాద్విందర్‌ సింగ్‌ వెల్లడించారు.   ఇదే కాలానికి మొత్తం పరిశ్రమం 5 శాతం వృద్ధిని సాధిస్తే హోండా ఇండియా మాత్రం  రెట్టింపు సాధించింది.  
మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల్లో కూడా  చారిత్రాత్మక అమ్మకాలగో కొత్త రికార్డులు సృష్టించినట్టు  సింగ​ తెలిపారు.   ముఖ్యంగా 7వ వేతన సంఘం సిఫారసులు,  మంచి వాతావరణ సంకేతాలు తమకు  బూస్ట్‌ ఇచ్చినట్టు చెప్పారు. 2017-18 మరో  ముఖ్యమైన  సంవత్సరంగా నిలవునుందన్నారు.   5 మిలియన్ అమ్మకాలతో మైలురాయిని అధిగమించినందుకు తమ వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు. అయితే ద్విచక్ర వాహనాల పరిశ్రమ కేవలం 5 శాతం పురోగమించిందన్నారు. ఈ నేపథ్యంలో తమబ్రాండ్‌ను వినియోగదారులు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే  ఆటోమేటిక్‌ స్కూటర్‌ అమ్మకాలు   తొలిసారి 30 లక్షల మార్క్‌ ను దాటాయి. 16 శాతం వృద్ధితో 3,351,604  యూనిట్లను విక్రయించింది. గత ఏడాది వీటి సంఖ్య 2,892,480  మాత్రమే.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)