amp pages | Sakshi

అదరగొట్టిన హెచ్‌యూఎల్‌

Published on Wed, 05/17/2017 - 16:15


ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ (హిందుస్తాన్‌ యూనీ లీవర్‌) క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది.  మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలను మించి లాభాలను నమోదుచేసింది.   లాక్మే సౌందర్య సాధనాల, బ్రూ  కాఫీ వరకు ఉత్పత్తుల తయారీదారు  హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్  క్యూల  త్రైమాసిక లాభంలో 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది.    నికర లాభాలు  భారీగా పుంజుకుని 1,183కోట్లు సాధించినట్టు రిపోర్ట్‌ చేసింది.   అంతకుముందు సంవత్సరం ఇది 1,114 కోట్ల రూపాయలుగా ఉంది.  ఆదాయం రూ.8773 కోట్ల  ఆదాయాన్ని సాధించింది.  ఎబిట్టా మార్జిన్లు రూ.1738కోట్లుగా నిలిచాయి.  ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ గ్రోత్‌ నాలుగు శాతంగా  నిలిచినట్టు కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో  తెలిపింది.  

పియర్స్,  డోవ్ ఉత్పత్తుల యొక్క బలమైన విక్రయాలు సహాయపడ్డాయని  పేర్కొంది.  వ్యక్తిగత సంరక్షణ సెగ్మెంట్  వాసలైన్ ,పాండ్స్ లాంటి  బ్రాండ్ల రెవెన్యూ 8 శాతం పెరిగి రూ .4,075 కోట్లకు చేరుకుందని  ప్రకటించింది.   అలాగే ఇటీవల లాంచ్‌ చేసిన   ఫెయిర్‌ అండ్ లవ్లీ  కూడా తమ ఆదాయాల్లో కీలక పాత్రపోషించిందని  యాజమాన్యం ప్రకటించింది. అలాగే జీఎస్‌టీ ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది.

 

Videos

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)