వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్
Published on Mon, 12/22/2014 - 00:20
కోల్కతా: ఉద్యోగావకాశాల్లో ఐఐటీ-ఖరగ్పూర్ ఇతర ఐఐటీల కంటే ముందుంది. మొదటి దశ ప్లేస్మెంట్ శనివారంతో ముగియగా ఈ విద్యాసంస్థ నుంచి 1,050 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ.
ఐటీసీ హిందూస్తాన్ లీవర్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 200 కంపెనీలు ప్లేస్మెంట్లలో పాల్గొన్నాయి. జనవరిలో ప్రారంభం కానున్న రెండో దశ ప్లేస్మెంట్ కు ఇప్పటికే 50 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి.
#
Tags