amp pages | Sakshi

బంగారం దిగుమతులు భారత్‌కు భారం

Published on Sat, 01/25/2014 - 01:39

బెంగళూరు: బంగారం దిగుమతులు పెరగడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిదికాదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి పేర్కొన్నారు.  ప్యానల్ చర్చలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించినట్లు ఒక ప్రకటనలో ఐఐఎం బెంగళూరు పేర్కొంది. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) డెరైక్టర్ అమ్రేష్ ఆచార్య కొంత భిన్న వాదన చేసినట్లు కూడా ప్రకటన పేర్కొంది. ఐఐఎంబీలో జరిగిన చర్చా వేదికలో చక్రవర్తి వివరించిన అంశాలివి...
 

  •      ప్రపంచ మొత్తం స్థూల ఉత్పత్తిలో భారత్ వాటా 30%గా ఉన్న రోజుల్లో అంటే 2,000 ఏళ్ల క్రితం దేశానికి బంగారం ఒక ఆస్తి. కరెంట్ అకౌంట్ లోటును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం దిగుమతులు భారత్‌కు మంచిదికాదు.
  •  
  •      ఈ విషయంలో ప్రజల మైండ్‌సెట్ మారడానికి అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
  •      బంగారాన్ని కట్నంగా ఇవ్వడం లేదా తీసుకోవడం, దేవాలయాలకు ఈ విలువైన మెటల్స్ సమర్పించడం వంటి అలవాట్లను మానుకోవాలి.
  •      ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రతికూల రిటర్న్స్ ఇస్తోంది. ఇది ఇక ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఆ మేరకు ప్రచారం జరిగే ఒక స్పెక్యులేషన్ ప్రొడక్ట్ మాత్రమే.

 
 డబ్ల్యూజీసీ వైఖరి భిన్నం...
 ఇదే చర్చలో పాల్గొన్న  డబ్ల్యూజీసీ డెరైక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్) అమ్రేష్ ఆచార్య భిన్న వాదనను విని పించారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు బంగా రం ఒక పరిష్కారంగా నిలబడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ దిశలో ఎటువంటి పాలసీ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై  చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధికి మద్దతుగా దేశ బంగారం నిల్వలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై దృష్టి అవసరమన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)