ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
న్యూజిలాండ్ లో భారత సంతతి వ్యక్తి అరెస్టు
Published on Mon, 09/22/2014 - 15:57
వెల్టింగ్టన్: ఇద్దరు టీనేజ్ బాలికలపై దాడి చేసి కారణంగా ఒక భారత సంతతి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. ధావల్ కదామ్ అనే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలపై వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తొలుత ఆగస్టు 28 వ తేదీన ఆక్లాండ్ లో ఓ 16 ఏళ్ల బాలికపై దాడి చేశాడు. అనంతరం అదే రోజూ సాయంత్రం బాలికపై కెరికెరి నగరంలో 17 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు.
ఈ రెండు ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతనికి కోర్టులో బెయిల్ లభించగా, తదుపరి విచారణ డిసెంబర్ 4 వ తేదీన జరుగనుంది.
#
Tags