amp pages | Sakshi

ఫారెక్స్ నిల్వలు @291 బిలియన్ డాలర్లు

Published on Sat, 12/07/2013 - 02:43

ముంబై: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారాంతానికి 291.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు 5.04 బిలియన్ డాలర్లు పెరిగాయి. డాలర్ల రూపంలో ఉండే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ) పెరగడం మొత్తంగా సానుకూల ఫలితానికి కారణమని ఆర్‌బీఐ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌సీఏలు 5.07 బిలియన్ డాలర్లు ఎగసి 263.73 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 

మారకపు ద్రవ్య నిల్వల్లో భాగమైన బంగారం విలువ స్థిరంగా 21.22 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 12.2 మిలియన్ డాలర్లు పెరిగి 4.43 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద ఉన్న నిల్వల పరిస్థితి చూస్తే, ఈ పరిమాణం 46.2 మిలియన్ డాలర్లు పెరిగి 1.90 బిలియన్ డాలర్లకు చేరింది.  విదేశీ మారకపు నిల్వలు పెరగడం ఇది వరుసగా నాల్గవవారం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌