amp pages | Sakshi

రూ.1,999 లకే స్మార్ట్‌ఫోన్

Published on Thu, 09/18/2014 - 20:29

న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్ల జీవీ మొబైల్స్ కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్ ను అత్యంత చౌకగా గురువారం భారత మార్కెట్లో  ప్రవేశపెట్టింది. జేఎస్‌పీ20 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,999 అని మొబైల్స్ కంపెనీ సీఈఓ పంకజ్ ఆనంద్ చెప్పారు. భారత్‌లో అత్యంత చౌకగా లభ్యమయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఇదేనని పేర్కొన్నారు.  ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 3.5 అంగుళాల స్ర్కీన్, 1 గిగా హెర్ట్స్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 256 ఎంబీ మెమొరి, 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరి, 2 మెగా పిక్సెల్ కెమెరా, 1350 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

 

ఈ ఫోన్ ను అమెజాన్‌ డాట్‌ ఇన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని వారి కోసం కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో తమ ప్రతినిధులు ఈ ఫోన్ కొనుగోలులో సాయం చేస్తారని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే మరికొన్ని కొత్త డివైస్‌లను రానున్న వారాల్లో అందించనున్నామని తెలిపారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)