amp pages | Sakshi

స్మార్ట్ఫోన్లను రక్షించే.. 'కిల్ స్విచ్'

Published on Fri, 07/03/2015 - 15:18

మీరు ఖరీదైన స్మార్ట్ఫోన్ వాడుతున్నారా? అది పోతుందేమోనని భయం భయంగా, జాగ్రత్తగా దాచుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ముందుగా మీరు 'కిల్ స్విచ్' ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అది ఉంటే చాలు.. వేలాది రూపాయల విలువ చేసే మీ ఫోన్, అందులోని అత్యంత విలువైన డేటా ఎక్కడికీ పోవు. ఫోన్ పోయినా సరే, ఎక్కడినుంచైనా ఆ ఫోన్ను రిమోట్గా డిజేబుల్ చేయడానికి.. లేదా కిల్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీన్నే 'బ్రికింగ్' అని కూడా అంటారు. అంటే.. ఎంతో విలువైన ఫోన్ను ఎందుకూ పనికిరాని ఒక ఇటుక ముక్కలా మార్చేయడం అన్నమాట.

ఈ ఆప్షన్ వాడటం వల్ల అమెరికాలో స్మార్ట్ఫోన్ల దొంగతనాలు గణనీయంగా పడిపోయాయి. 2013 సంవత్సరంలో దాదాపు 31 లక్షల ఫోన్లు పోతే, 2014లో.. ఈ ఆప్షన్ వాడటం మొదలు పెట్టిన తర్వాత కేవలం 21 లక్షల ఫోన్లే పోయాయి. దొంగతనం చేసిన తర్వాత ఆ ఫోన్ ఎందుకూ పనికిరాకపోవడంతో, దొంగలు కూడా వేరే పనులు చూసుకుంటున్నారట. వాస్తవానికి ఈ యాప్ను శాంసంగ్ కంపెనీ 2013లోనే రూపొందించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంతో పాటు ఇప్పుడు కాలిఫోర్నియాలో కూడా తప్పనిసరిగా అన్ని ఫోన్లలో ఈ కిల్ స్విచ్ వేసుకోవాల్సిందేనని నిబంధన తెచ్చారు.

Videos

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!

మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు

BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట

కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్

ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్

మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?

శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)