amp pages | Sakshi

'స్కర్టులేసుకున్న అమ్మాయిని ఫొటో తీయొచ్చు'

Published on Fri, 03/07/2014 - 10:11

బోస్టన్: మహిళలు వేసుకునే దుస్తులపై ఆంక్షలు విధించే దేశాల గురించి ఇప్పటిదాకా మనం చాలానే విన్నాం...డ్రెస్ కోడ్ అంటూ స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆదేశించే ఫత్వాలకైతే లెక్కేలేదు.. అయితే అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం హైకోర్టు వీటన్నింటికంటే భిన్నంగా ఓ తీర్పునిచ్చింది. మసాచుసెట్స్‌లో మహిళలు స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఎవరైనా ఫొటో తీస్తే అదేం నేరం కాదు అని పేర్కొంది. అలాంటి ఫొటోలు తీయడం తమ రాష్ట్రన్యాయసూత్రాల ప్రకారం న్యాయసమ్మతమే అని తీర్పునిచ్చింది. 2011 డిసెంబర్‌లో మైకెల్ రాబర్డ్‌సన్ అనే వ్యక్తి బోస్టన్‌లో స్కర్ట్ వేసుకున్న మహిళను ఫొటో తీశాడనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు.

 

దీనిపై విచారణలో భాగంగా అక్కడి హైకోర్టు ఇటీవల ఈ తీర్పు నిచ్చింది. అయితే కోర్టు తీర్పుపై మసాచుసెట్స్ స్పీకర్ రాబర్ట్ డీలియో స్పందిస్తూ.... తమ రాష్ట్ర న్యాయశాస్త్రంలోని లొసుగుల ఆధారంగా ఈ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయసూత్రాలను సవరిస్తామని తెలిపారు.
 

Videos

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)