amp pages | Sakshi

చైనాకు చిక్కులు

Published on Thu, 01/26/2017 - 10:28

కాలుష్యంలో l58 శాతం నగరాలు
 
బీజింగ్‌: రాజధాని బీజింగ్‌తో సహా సగానికిపైగా చైనా నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. దాదాపు 330 నగరాల్లో కాలుష్య హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది చైనా సర్కార్‌. ప్రత్యేకించి దక్షిణ చైనాలో పరిస్థితి మరింతగా దిగజారడంతో శిలాజ ఇంధనాలైన బొగ్గు, డీజిల్‌లో నడిచే పరిశ్రమలను మూసివేయాలంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక వాహనాల రాకపోకలపై అప్రకటిత నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.

బీజింగ్‌కు కూతవేటు దూరంలో ఉన్న షిజాఝువాంగ్‌ నగరవాసులు మితిమీరిన కాలుష్యంతో అల్లాడిపోతున్నారని, ఈ నగరంలో ఏయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 దాటిందని చైనా పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. 12.8 శాతం నగరాల్లో ఏయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 201 నుంచి 300 మధ్య ఉందని వెల్లడించింది. మరో 9.8 నగరాల్లో 151 నుంచి 200 మధ్య ఉందని, ఈ నగరాలన్నింటిలో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. చలికాలం కావడంతో కాలుష్య సమస్య మరింతగా పెరిగిందని, వాతావరణ పరిస్థితులు మారితే కొంతమేర మెరుగుపడే అవకాశముందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)