సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్
Published on Wed, 01/14/2015 - 01:59
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రతిష్టాత్మక ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘సెంట్రల్ బ్యాంకింగ్’ మేగజీన్ రాజన్ను ఈ అవార్డుకు ఎంపికచేసింది. దేశ ఆర్థిక ఇబ్బందుల మూలాలను కనుగొనడంలో ఉన్న శక్తి సామర్థ్యాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. మార్చి 12వ తేదీన లండన్లో రాజన్కు ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.
#
Tags