amp pages | Sakshi

ధరల కట్టడితోనే వృద్ధి సాధ్యం: రాజన్

Published on Thu, 06/04/2015 - 01:46

 న్యూఢిల్లీ: నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించాలంటే రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాల్సి ఉం టుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి పెడతాయని, ఆర్‌బీఐ ఇందుకు మినహాయింపు కాదని బుధవారం ఒక చానల్‌కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ వర్షపాతం  కారణంగా ఆహారోత్పత్తుల ధరలపై ప్రతికూల ప్రభావం పడగలదన్న ఆందోళనల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణ స్థాయి కన్నా వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న ఆందోళనలతో వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతం నుంచి 7.6 శాతానికి ఆర్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే.
 
 ఇటు ద్రవ్యోల్బణం, అటు వృద్ధి మధ్య సమతౌల్యం ఉండేలా ఆర్‌బీఐ వ్యవహరించాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ముందుగా సౌకర్యవంతమైన స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేలా చూసిన తర్వాత వడ్డీ రేట్లు సాధ్యమైనంత మేర తగ్గించవచ్చన్నది ఆర్థిక శాస్త్ర సూత్రాల్లో ఒకటని ఆయన వివరించారు. ఒకవైపు ప్రపంచమంతటా ప్రతి ద్రవ్యోల్బణం ఉండగా.. మరోవైపు భారత్‌లో అందుకు భిన్నంగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయని రాజన్ చెప్పారు. ఫలితంగా సాధారణ వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితులు లేవన్నారు. పాలసీ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్‌బీఐ వెనుకబడిపోయిందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కీలక పాలసీ రేట్లను తగ్గించేందుకు అసలు ఆస్కారమే లేకపోయినప్పటికీ.. ఆర్‌బీఐ వీలు కల్పించుకుని మరీ తగ్గిస్తోందని రాజన్ తెలిపారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)