amp pages | Sakshi

యథాతథంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేటు

Published on Thu, 04/06/2017 - 14:50

ముంబై:  అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే  మొగ్గుచూపింది.  రెపో రేటు 6.25 శాతం, రివర్స్‌ రెపో రేటు 6 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.

వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్‌ రెపోను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్‌ పెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు  రివర్స్‌ రెపో 0.25 శాతం పెంపుతో  ఇది  6 శాతంగా ఉండనుంది.

ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. దీంతో ద్వైమాసిక పాలసీ సమీక్షలో భాగంగా ఎంఎస్‌ఎఫ్‌ రేటును 6.25 శాతానికి తగ్గించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)