amp pages | Sakshi

శాంసంగ్ 'గెలాక్సీ నోట్ 7' నేడే లాంచ్...ధర 63 వేలా?

Published on Tue, 08/02/2016 - 20:26

మొబైల్  మార్కెట్ లో రారాజుగా ఉన్న శాంసంగ్ సంస్థ నూత‌న స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ నోట్ 7' విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం  రాత్రి 8.30 గం.కు న్యూయార్క్, లండన్, రియోడి జనేరియో లో  అట్టహాసంగా లాంచ్ కానుంది.  ఇప్పటికే దీనికి  సంబంధించిన అనేక లీక్ లు ఉన్నప్పటికీ,  ధ‌ర వివ‌రాలు ఇంకా వెల్లడికాలేదు. కానీ రూ. 63,000 లుగా నిర్ణయించినట్టు సమాచారం.  అయితే  శామ్సంగ్ గెలాక్సీ  7 మంగళవారం నుంచే  దక్షిణ కొరియా  మార్కెట్ లో అందుబాటులో రానుందని సమాచారం.  లేదంటే రియో  ఒలంపిక్స్ ముందే ఆగస్ట్ 5 లోపే  రావచ్చని  అంచనా.  అలాగే ఈ స్మార్ట్ ఫోన్  ఆగస్టు 19 అమెరికాలో,   ఆగస్టులో 16 నుంచి యూరప్ లో అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.  అలాగే ఇదే ఈవెంట్ యాపిల్ ఐ క్లౌడ్ కి పోటీకి శాంసంగ్  క్లౌడ్ ను అవిష్కరించే అవకాశం నివేదికలు భావిస్తుననాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫీచ‌ర్లు...
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్సెల్  స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
12 మెగాపిక్సెల్  రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, ఎస్ పెన్ స్టైల‌స్
హార్ట్‌రేట్  సెన్సార్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, బారోమీట‌ర్
4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి
3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)