amp pages | Sakshi

శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్

Published on Fri, 12/06/2013 - 02:47

 న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్‌లో  మధ్య తరహా ఫోన్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్‌ఫేస్, యాప్‌ల యాక్సెస్, కంటెంట్ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకునే వీలున్న  ఈ ఫోన్ ధరను రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. తెలుగు, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, మరాఠీ, గుజరాతీ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
 
 ఫేస్‌బుక్‌తో పాటు చాట్-ఆన్, జీమెయిల్, న్యూస్‌హంట్ తదితర యాప్‌లను ఈ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో 4 అంగుళాల స్క్రీన్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1.2 గిగాహెర్ట్జ్  డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768  ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3జీ సపోర్ట్. 8 గంటల టాక్‌టైమ్ తదితర ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ సిరీస్‌లో రూ.4,900 నుంచి రూ.47,900 రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ కంపెనీ అందిస్తోంది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌