amp pages | Sakshi

స్నేక్ కిరణ్ని కాటేసిన శ్వేతనాగు

Published on Wed, 10/21/2015 - 09:08

శివమొగ్గ : ఎలాంటి పామునైనా చాకచక్యంగా బంధించే స్నేక్ కిరణ్‌ను శ్వేతనాగు (తెల్ల నాగుపాము) కాటేసింది. శివమొగ్గ సమీపంలోని న్యూ మండ్లీ లే ఔట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న లే ఔట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద షెడ్‌లో శ్వేతనాగు ఉన్నట్లు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు  ఫోన్ సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు.

పది నిమిషాల్లో దానిని అతను బంధించి, తన వద్ద ఉన్న సీసం బాటిల్‌లోకి వేసే సమయంలో మెరుపు వేగంతో వెనక్కు తిరిగి అతని కుడిచేతిపై కాటు వేసింది. పామును బాటిల్‌లో వేసి, తన స్నేహితుల సాయంతో సమీపంలోని కువెంపు నగర్‌లో ఉన్న  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే పరిస్థితి విషమించి అపస్మారకస్థితికి అతను చేరుకున్నాడు. వైద్యులు అతన్ని ఐసీయూ ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
 
అరుదైన పాము
తెల్ల రంగులో ఉండే నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని, వీటిని పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత వేగవంతంగా కదిలే స్వభావమున్న ఈ పాములు అతి సూక్ష్మమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని తెలిపారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?