amp pages | Sakshi

సోనీ ఎక్స్పీరియా ఎక్స్2 ఫోటోల హల్చల్

Published on Fri, 02/10/2017 - 19:04

స్మార్ట్ఫోన్ కంపెనీల ఎంతో ప్రతిష్టాత్మక ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో లాంచ్ చేద్దామనుకున్న సోనీ ఎక్స్పీరియా హ్యాండ్సెట్ ఫోటోలు లీకేజీ బారిన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ ఫోటోలను నెదర్లాండ్స్కు చెందిన వెబ్సైట్ టెక్టాస్టింగ్ రివీల్ చేసింది. ఈ వెబ్సైట్ పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఎక్స్పీరియా ఎక్స్2విగా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజస్ కూడా కంపెనీ ఇంతకముందు విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఉన్నాయంటున్నారు. లీకైన ఫోటోలు సోనీ ఎక్స్పీరియా ఎక్స్2 గురించి మరీ అంత ఎక్కువగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఆ స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ను రీప్లేస్ చేస్తుందని తెలుపుతున్నాయని టెక్ విశ్లేషకుల పరిశీలన.  స్టాండర్డ్ ఓమ్నిబ్యాలెన్స్ డిజైన్ను ఇది కలిగి ఉందట. ఇదే డిజైన్ను కంపెనీ తన స్మార్ట్ఫోన్లకు వాడుతోంది.
 
ఒక ఫోన్ పెద్ద బెజిల్(డిస్ప్లే చుట్టూ ఉండే ఫ్రేమ్)ను కలిగిఉంటే, మరొకటి స్లిమ్ బెజిల్తో దర్శనమిస్తోంది. ఈ ఇమేజ్లోనే ఫోన్ మెమరీ ఎంత  కలిగి ఉందో కూడా తెలుస్తుందట. 4జీబీ ర్యామ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇది మన ముందుకు రాబోతుందట. ముందస్తు రిపోర్టుల ప్రకారం జపనీస్కు చెందిన ఈ దిగ్గజం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో కనీసం ఐదు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది. అయితే ఏయే మోడల్స్ను ఇది విడుదల చేస్తుందో రిపోర్టులు తెలుపలేదు. ఎండబ్ల్యూసీ ఈవెంట్ ప్రారంభ వేడుకలో అంటే ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. ఒకవేళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్స్పీరియా ఎక్స్2 గురించి ప్రకటన వెలువరిస్తే, ఇక వినియోగదారులు ఎన్నో రోజులు సోనీ  కొత్త మొబైల్ గురించి వేచిచూడాల్సినవసరం ఉండదు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)