amp pages | Sakshi

రూ. 2 కోట్లలోపు పన్ను ఎగవేతకు బెయిల్‌

Published on Fri, 01/20/2017 - 19:32

న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు భారంగా మారకుండా శిక్షార్హమైన నిబంధనల తీవ్రత తగ్గించాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయించాయి. పన్ను ఎగవేత రూ. 2 కోట్ల లోపు ఉంటే ఆ వ్యాపారి బెయిల్‌ పొందే అవకాశం కల్పించనున్నారు. కేవలం ఫోర్జరీ, నిర్దేశిత సమయంలో సేకరించిన పన్నుల్ని ప్రభుత్వానికి చెల్లించనప్పుడు మాత్రమే అరెస్టు చేసేలా నిబంధనల్ని రూపొందించాలని గత జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

‘జీఎస్టీ పరిధిలో తప్పు జరిగినప్పుడు ఆ మొత్తం రూ. 2 కోట్ల కంటే మించకుండా ఉంటే... అరెస్టయ్యే వ్యక్తి బెయిల్‌కి అర్హుడవుతాడు’ అని ఆయన తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌