amp pages | Sakshi

ప్రసూతి సెలవు 24 వారాలకు పెంపు!

Published on Tue, 08/11/2015 - 03:34

న్యూఢిల్లీ: గర్భిణులైన ఉద్యోగులకు ప్రసూతి సెలవును రెట్టింపు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో  వెల్లడించారు. ప్రస్తుతం 12వారాలు ఉన్న సెలవు పరిమితిని 24 వారాలకు పెంచేలా ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961కి అవసరమైన సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన  ద్వారా జూలై 16 వరకు 41వేల ఉద్యోగాలు కల్పించినట్లు  వెల్లడించారు. ఉద్యోగులకు బోనస్ రెట్టింపు చేయటం, ఉద్యోగాలు మారినప్పుడు గ్రాట్యుటీ కోల్పోకుండా గ్రాట్యుటీ పోర్టబుల్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనేదీ లేదని కూడా మంత్రి చెప్పారు.

Videos

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)