amp pages | Sakshi

తగ్గిన వాణిజ్య లోటు

Published on Sat, 01/17/2015 - 02:06

న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యలోటు డిసెంబర్‌లో 10 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది.  ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసమే వాణిజ్యలోటు. డిసెం బర్‌లో ఈ లోటు 9.43 బిలియన్ డాలర్లుగా ఉంది.  క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గణనీయంగా పడిపోవడం లోటు తగ్గడానికి ప్రధాన కారణం.  డిసెంబర్‌లో దేశం ఎగుమతులు అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణించాయి. 25.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతుల బిల్లు 4.8 శాతం తగ్గి 34.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒక్క చమురు దిగుమతుల విలువ 28.6 శాతం పడిపోయి 9.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
 
 బంగారం ఇలా: 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్‌లో బంగారం దిగుమతులు 7.4 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే 2014 నవంబర్‌తో పోల్చితే మాత్రం (5.61 బిలియన్ డాలర్లు) ఈ విలువ గణనీయంగా తగ్గడం గమనార్హం. తొమ్మిది నెలల్లో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య మొత్తం ఎగుమతులు 2013 ఇదే కాలంతో పోల్చితే 4.02 శాతం వృద్ధితో 241.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే కాలంలో 3.63 శాతం పెరుగుదలతో 351.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు దేశం లక్ష్యం.

Videos

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

ఈసీ షాక్..కుదేలైన కూటమి..

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)