రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రచారాన్ని పునఃప్రారంభించిన హిల్లరీ
Published on Sat, 09/17/2016 - 02:49
వాషింగ్టన్: అనారోగ్యం కారణంగా స్వల్ప విరామం అనంతరం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గురువారం తిరిగి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘ఇప్పటి నుంచి నవంబర్ 8 వరకు నేనెక్కడికెళ్లినా దేశం కోసం నా ప్రణాళికల గురించి మాట్లాడతా. 38 విధాన పరమైన అంశాల్లో సమగ్ర ప్రణాళికలు వివరిస్తా’ అని తెలిపారు.
#
Tags