amp pages | Sakshi

ఆఫ్ లైన్లోనూ రెడ్మి నోట్4

Published on Fri, 03/17/2017 - 14:00

విక్రయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి నోట్4 ఇక నుంచి ప్రీ ఆర్డర్ సర్వీసులతో ఆఫ్ లైన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర ప్రాంతాల్లోనూ, దక్షిణాదిన లార్జ్ ఫార్మాట్ రిటైలర్స్(ఎల్ఈఆర్) వద్ద  ఈ స్మార్ట్ ఫోన్ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మార్చి 14 నుంచి మార్చి 17 మధ్యలో ఎల్ఈఆర్ల వద్ద రెడ్ మి నోట్4 స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ లభ్యం కానున్నాయని, ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 16 నుంచి మార్చి 21 మధ్యలో ప్రీఆర్డర్ సర్వీసు అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది.
 
మార్చి 18న ఎల్ఈఆర్స్ లలో దీన్ని అమ్ముతామని తెలిపింది. ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ లలోని ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 21 నుంచి రెడ్ మి నోట్4 అమ్మకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఆన్ లైన్ లో కూడా యూజర్లు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. రెడ్ మి నోట్ 4 విడుదలైన 45 రోజుల్లోనే 1మిలియన్ యూనిట్ల విక్రయాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కంపెనీ ఎంపికచేసిన రోజుల్లోనే ఆన్ లైన్ లో అమ్మకానికి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రీ-ఆర్డర్లను ఆఫ్ లైన్ ద్వారాను కంపెనీ తీసుకొస్తోంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)