amp pages | Sakshi

పదవీ విరమణ రోజున అన్ని కోవిడ్ సెంటర్ల రద్దు

Published on Fri, 09/04/2020 - 14:21

సాక్షి, విజయవాడ: నగరంలోని అన్ని ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తూ మాజీ డీఎంహెచ్‌వో ఆదేశాలపై దుమారం రేగుతోంది. విజయవాడలో ఉన్న 22 కోవిడ్‌ సెంటర్లలో తొమ్మిది సెంటర్లను ప్రభుత్వం గతంలో రద్దు చేయగా, డాక్టర్‌ రమేష్‌ మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ నాలుగు రోజుల క్రితం (ఆగస్టు 31) ఆదేశాలిచ్చారు. అనుమతులు ఇచ్చిన ఆయనే రిటైర్మెంట్‌ రోజున రద్దు ఆదేశాలపై కలకలం రేగుతుంది. కాగా కోవిడ్‌ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: కోవిడ్‌ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..)


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌