amp pages | Sakshi

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Published on Sat, 10/17/2020 - 20:57

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.(చదవండి: చ్చేనెల 20 నుంచి డిసెంబర్‌ 1 వరకు పుష్కరాలు) 

బదిలీలు- డిప్యూటీ కలెక్టర్ల పేర్లు
1. వి. సుబ్బారావు
2. డి. కోదండరామిరెడ్డి
3. వీకే సీనా నాయక్‌
4. ఎన్వీవీ సత్యనారాయణ
5. టి. భాస్కర్‌ నాయుడు
6. ఎ. లక్ష్మీ కుమారి
7. ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్‌
8. ఎం.డి. ఝాన్సీరాణి
9. సి. చంద్రశేఖర్‌ రెడ్డి
10.ఎం. వెంకట సుధాకర్‌
11. పి. భవానీ
12. జె. శివ శ్రీనివాసు
13. ఎస్‌. సరళా వందనం
14. కె. రాములు నాయక్‌
15. కె. అడ్డయ్య
16. కిరణ్‌ కుమార్‌
17. ఎం. శ్రీనివాసులు
18.ఎ. చంద్ర మోహన్‌
19. బి. శ్రీనివాసరావు
20. ఆర్‌. ప్రభాకర్‌రావు
21. డి. పెద్దిరాజు
22. డి. వెంకటేశ్వరరావు
23. జి. శ్రీనివాసులు
24. హెచ్‌. సుబ్బరాజు
25. వైవీ సత్య భాస్కర్‌
26. శ్రీకాంత్‌ ప్రభాకర్‌ 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)