amp pages | Sakshi

బ్యూటీపార్లర్‌ నిర్వాకం.. విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు

Published on Wed, 08/24/2022 - 21:17

సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో ఓ బ్యూటీ పార్లర్‌ నిర్వాహకుల వల్ల ఓ విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు వచ్చాయి. ఫలితంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు సోమవారం సాయంత్రం ఉండవల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని వచ్చింది. ఫేస్‌ వ్యాక్స్‌ చేయించుకుంది.  ఆ రాత్రి ఆమె ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు వచ్చాయి. కంగారు పడిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఫేస్‌ వ్యాక్స్‌ వల్లే ఇలా జరిగిందని చెప్పారు.

దీంతో విద్యార్థిని బంధువులు మంగళవారం బ్యూటీపార్లర్‌కు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా, ఘరానాగా సమాధానమిచ్చారు. ఇవన్నీ సహజమేనని చెప్పారు. చేతనైనది చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ముఖంపై వచ్చిన నీటిపొక్కులు తగ్గడానికి నాలుగు నెలల నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
చదవండి: Viral: స్విగ్గీ ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్‌.. నమ్మడం లేదా?

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?