రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Published on Mon, 11/01/2021 - 16:30
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. దత్తిరాజేరు మండలం మారడాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బస్సులో 79 మంది ప్రయాణికులున్నారు.
పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు విజయనగరం నుంచి సాలూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు.
#
Tags