ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
Published on Sun, 12/03/2023 - 20:51
తాడేపల్లి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలియజేశారు.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గడ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి, మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
Congratulations to @BJP4India on winning the assembly elections in Rajasthan, Madhya Pradesh and Chhattisgarh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2023
Congratulations to @INCIndia on winning the assembly elections in our neighbouring state of Telangana.
#
Tags