రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలో పలుచోట్ల భారీ వర్షం
Published on Sat, 04/03/2021 - 22:09
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం శ్రీకాకుళంలోని టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం.. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ మండలకేంద్రంలో.. విశాఖలో ఎన్ఏడీ జంక్షన్, మర్రిపాలెం, మురళీనగర్‌లో..అక్కయ్యపాలెం, ఆర్టీసీ క్లాంపెక్స్ పరిసర ప్రాంతాల్లో ఎండాడ, మధురవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి.
#
Tags