amp pages | Sakshi

తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌

Published on Fri, 12/24/2021 - 10:32

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకి డిమాండ్ కొనసాగుతోంది. టీటీడీ ఆన్‌లైన్‌లో శుక్రవారం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కి 14 లక్షల హిట్లు వచ్చాయి. అయినా టికెట్ల కేటాయింపు ప్రక్రియ సాఫీగా సాగింది. 55 నిముషాల వ్యవధిలోనే 4 లక్షల 60 వేల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. 

కాగా, జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేలు చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది. కాగా, జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, నిమిషాల వ్యవధిలోనే బుక్‌ చేసుకున్నారు. 

చదవండి: (కబడ్డీ కబడ్డీ.. అంటూ బరిలోకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం)

వ్యాక్సినేషన్‌ లేదా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి
తిరుమల : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికేట్‌గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టీటీడీ ఇదివరకే తెలియజేసింది. కొంతమంది భక్తులు నెగెటివ్‌ సర్టిఫికేట్లు లేకుండా దర్శనానికి వస్తుండటంతో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అలాంటి వారిని వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని టీటీడీ కోరింది.     

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)